Taraka Ratna: అస్వస్థతకు గురైన తారకరత్న భార్య అలేఖ్య

Taraka Ratna: ఆహారం తినకపోవడంతో నిరసించిన అలేఖ్యారెడ్డి

Update: 2023-02-19 12:41 GMT

Taraka Ratna: అస్వస్థతకు గురైన తారకరత్న భార్య అలేఖ్య

Taraka Ratna: తారకతర్న భార్య అలేఖ్యరెడ్డి అస్వస్థతకు గురైంది. ఆహారం తినకపోవడంతో అలేఖ్యరెడ్డి నీరసించింది. అలేఖ్యరెడ్డిని ఆస్పత్రికి తరలించేయోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News