బన్నీకి తెలంగాణ సర్కార్ రిటర్న్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్

RGV on Allu Arjun Arrest: రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి వెళ్లి వివాదాలను కొని తెచ్చుకుంటారు.

Update: 2024-12-14 10:27 GMT

బన్నీకి తెలంగాణ సర్కార్ రిటర్న్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్

RGV on Allu Arjun Arrest: రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి వెళ్లి వివాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఘాటుగా స్పందించారు ఆర్జీవీ. బన్నీని జైలుకు పంపించిన రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ రిటర్న్ గిఫ్ట్ పేరుతో ట్వీట్ చేశారు. తెలంగాణకుకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.


Tags:    

Similar News