Pushpa 2: ఆ ఒక్క సీన్ చూస్తే చాలు.. ఆడియెన్స్‌కు మొత్తం పూనకాలే

Update: 2024-12-04 20:53 GMT

Pushpa 2 Public Talk and Pushpa 2 Movie Public Review: పుష్ప 2 మూవీ ప్రీమియం షోలు జాతరను తలపిస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు థియేటర్లలోంచి బయటికొస్తూ తమ ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోతున్నారు. పుష్ప 2 మూవీలో తమకు నచ్చిన అంశాలను చెప్పుకుని తమ ఎగ్జైట్‌మెంట్ పంచుకుంటున్నారు. సినిమాలో ప్రతీ సన్నివేశం తగ్గేదెలా అన్నట్లుగా చిత్రీకరించారు అని అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆ ఒక్క సీన్ చూస్తే శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంతకీ ఆ ఒక్క సీన్ ఏంటో తెలియాలంటే ఇదిగో వీళ్లేం చెబుతున్నారో వినాల్సిందే.

Full View


Tags:    

Similar News