మళ్ళీ రెచ్చిపోయిన అర్జీవి..

Update: 2019-11-10 05:26 GMT
Pappu lanti abbai
Pappu lanti abbai
  • whatsapp icon

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టిజర్ లతో సినిమాకి ఎంత పబ్లిసిటీ కావాలో అంతా పబ్లిసిటీ తెచ్చుకున్న వర్మ, తాజాగా సినిమాకి సంబంధించిన పప్పు లాంటి అబ్బాయి అనే సాంగ్ ని రిలీజ్ చేసాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య పాట అని వర్మ ట్వీట్ చేసాడు. ఇప్పటికే కే పాల్ కి సంబంధించిన పాటను వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకేక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే సినిమాపైన చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.



Tags:    

Similar News