Tollywood Drug Case: డ్రగ్స్ కేసుపై నటి పూనమ్ కౌర్ ట్వీట్
* డ్రగ్ సెలబ్రిటీ ఇష్యూ కాదు * డ్రగ్ పొలిటికల్, బోర్డర్, ఆర్థికపరమైన ఇష్యూ *డ్రగ్ అంశంపై త్వరలో స్పందిస్తా- పూనమ్
నటి పూనమ్ కౌర్ (ఫోటో : ది హన్స్ ఇండియా)
Poonam Kaur Tweet: టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. డ్రగ్ సెలబ్రిటీ ఇష్యూ కాదంటూ ట్వీట్ చేసింది ఆమె. డ్రగ్ పొలిటికల్, బోర్డర్, ఆర్థికపరమైన ఇష్యూ అన్న నటి పూనమ్ కౌర్ డ్రగ్ అంశంపై తర్వలోనే స్పందిస్తున్నట్లు చెప్పింది. డ్రగ్ ఇష్యూపై తన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తానని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.