Abhinaya: ఘనంగా నటి అభినయ వివాహం

Update: 2025-04-17 01:00 GMT
Abhinaya: ఘనంగా నటి అభినయ వివాహం
  • whatsapp icon

Abhinaya: నటి అభినయం వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన వి. కార్తీక్ తో ఆమె ఏడడుగులు వేశారు. జూబ్లిహిల్స్ లోని జె.ఆర్ .సి కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ నెల 20న రిసెప్షన్ జరగనుంది. మార్చి 9 న వీరి నిశ్చితార్థం జరిగింది. అంతకుముందే కొన్ని ఫొటోల ద్వారా కార్తిక్ ను అభిమానులకు పరిచయం చేసింది అభినయ.

నేనింతే మూవీతో అభినయ తెరంగేట్రం చేసింది. ఎక్కువగా హీరోలకు సోదరి పాత్ర పోషించింది. శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Tags:    

Similar News