కోడి రామకృష్ణ!
కొద్దిమంది దర్శకులు ఒక ట్రెండ్ ని సృస్టిస్తారు. అలా చాల సక్సెస్ఫుల్ తెలుగు దర్శకులలో ఒకరిగా కోడి రామకృష్ణకు ఒక ట్రెండ్ ని సృష్టించారు.
కొద్దిమంది దర్శకులు ఒక ట్రెండ్ ని సృస్టిస్తారు. అలా చాల సక్సెస్ఫుల్ తెలుగు దర్శకులలో ఒకరిగా కోడి రామకృష్ణకు ఒక ట్రెండ్ ని సృష్టించారు. కోడి రామకృష్ణ గారు దర్శకుడిగా చేసిన తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య". దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే. ఎన్నోప్రత్యక అంశాలతో కోడిరామకృష్ణ సినిమా కథలు తీసేవారు. శ్రీ.కో.