f2 సినిమా కడుపుబ్బా నవ్వవచ్చు .
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు మీకు బాగా నచ్చివుంటే తప్పక ఈ సంక్రాతి అల్లులుగా వచ్చిన f2 సినిమా మీకు నచ్చవచ్చు.
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు మీకు బాగా నచ్చివుంటే తప్పక ఈ సంక్రాతి అల్లులుగా వచ్చిన f2 సినిమా మీకు నచ్చవచ్చు. బార్యాభర్తల మద్య బంధంలో హాస్యాన్ని బంధించాలని మన అనిల్ రావిపూడి అన్నివిధాలా ప్రయత్నించిన సినిమా ఇది. ఇది ఒక నవ్వుల పండుగలాంటి సినిమా. పెద్ద బుర్ర పెట్టి అలోచిన్చాకుంటే మాత్రం సినిమా చూస్తున్నంతలలో ఎన్నో సార్లు కడుపుబ్బా నవ్వవచ్చు . వెంకటేష్ తన నట విశ్వరూపం చూయించాడు ఈ సినిమాలో. శ్రీ.కో.