Live Updates: ఈరోజు (05 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బ్రేకింగ్ న్యూస్!
Guntur District Updates: పెదకూరపాడు మండలంలో దారుణం...
గుంటూరు జిల్లా...
* పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరులో దారుణం...
* హోటల్ యజమాని పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి...
* భైక్‌పై వచ్చి ముఖంపై స్ప్రేజల్లిన గుర్తుతెలియని వ్యక్తులు...
* హోటల్ వ్యర్ధాలను పోసేందుకు ఊరిబయటకు వెళ్ళిన బాష్యం బ్రహ్మయ్య..
* ముఖంపై మంటలతో ఇంటికి చేరుకుని ఆసుపత్రికి వెళ్ళేక్రమంలో మృతి......
Kadapa District Updates: కరోనా ప్రారంభంలో ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేత....
కడప :
* రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 600 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 6వ యూనిట్ సర్వీసులోకి తీసుకొనెందుకు ఉన్నతాధికారుల ఆదేశాల జారీ...
* కరోనా ప్రారంభంలో ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా (1650 మెగా వాట్లు) నిలిపివేత....
* ఏపీఎస్ఎల్డీసీ గ్రిడ్ చీఫ్ ఇంజనీరు నుంచి ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీరు కు అందిన ఆదేశాలు....
* ప్లాంటు ను స్టార్టప్ చేయడానికి అధికాల సమాయత్తం....
* నేటి నుంచి పనులు ప్రారంభించనున్న అధికారులు....
* సుమారు 8 నెలల తరువాత ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి తిరిగీ ప్రారంభం....
* హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు,ఉద్యోగులు, కార్మికులు...
Somasila Dam Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
నెల్లూరు...
-- ఇన్ ఫ్లో 9176 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 9050 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.285 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు
Warangal Updates: ఖమ్మం- వరంగల్ హైవే పై లారీ ,డీసీఎం లు ఢీ...
వరంగల్ అర్బన్ జిల్లా :
* మామూనూరు బొల్లికుంట క్రాస్ రోడ్డు ఖమ్మం- వరంగల్ హైవే పై లారీ ,డీసీఎం లు ఢీ.
* డీసీఎం డ్రైవర్ కు గాయాలు.
* ఆస్పత్రికి తరలించిన మామునూరు పోలీసులు
Tirumala Updates: వసతి భవనాలను టీటీడీకి అప్పగిస్తున్న జిల్లా అధికారులు...
తిరుపతి
- తిరుపతిలో కోవిడ్ సెంటర్లు ఖాళీ కావడంతో వసతి భవనాలను టీటీడీకి అప్పగిస్తున్న జిల్లా అధికారులు
- ప్రస్తుతం ఖాళీ అయిన విష్ణునివాసం, మాధవం, శ్రీనివాసం టీటీడీకి అప్పగించిన అధికారులు
- తిరిగి తీసుకున్న భవనాల్లో శానిటైజేషన్ చేస్తున్న టీటీడీ సిబ్బంది
- యథావిధిగా భక్తులకు గదులు కేటాయించేందుకు సిద్దం చేస్తున్న టీటీడీ
- రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స
Nalgond District Updates: కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన...
నల్గొండ :
* ఇవాళ ఉదయం పదిగంటలకు కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన..
* సన్నరకం ధాన్యం కు 2500 ఇవ్వాలని ,ఐకెపి సెంటర్ల లో ధాన్యం కోనాలని ఆందోళన...
* హాజరుకానున్న టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..
laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
*4 గేట్లు ఎత్తిన అధికారులు
*పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
*ప్రస్తుత సామర్థ్యం 98,80 మీటర్లు
*ఇన్ ఫ్లో 28,700 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో 15,800 క్యూసెక్కులు
Vikarabad Updates: బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం...
వికారాబాద్ జిల్లా:
- పరిగి హైదరాబాద్ - బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..
- ఎదురెదురుగా వస్తూ ఢీ కొన్న రెండు లారీలు..
- ఒకరి పరిస్థితి విషమం,లారీ లో ఇరుక్కున్న మరో వ్యక్తి..
- ఘటన జరిగి గంట గడచిన స్పందించని పోలీసులు,108..
Kandaleru Dam Updates: కండలేరు జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..
నెల్లూరు :
-- ఇన్ ఫ్లో 9774క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 3450 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 59.692 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 68 టీఎంసీలు.
Tirumala-Tirupati Updates: ఈరోజు నుండి శ్రీవారి మెట్టు కాలి నడక మార్గంలో భక్తులకు అనుమతి..
తిరుమల:
-230 రోజుల తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తు టీటీడీ నిర్ణయం
-ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి
-దర్శన టోకెన్లు పొందిన భక్తులకు తిరుమలకు మాత్రమే అనుమతి
-యథావిధిగా కొనసాగనున్న అలిపిరి నడక మార్గం