2020-11-03 02:50 GMT
Telangana Updates: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..
* టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను రాష్ర్ట మంత్రి హరీష్ రావు పరామర్శించారు.
* దుబ్బాక ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న ఆందోళనతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై దాడి చేయడం హేయమమైన చర్య అన్నారు.
* ఉద్దేశ పూర్వకంగా దాడి చేశారన్నారు.
* శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.