AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

Update: 2021-02-21 01:00 GMT
Live Updates - Page 7
2021-02-21 02:03 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

తూర్పుగోదావరి :

అమలాపురం

* నేడు కోనసీమలో పంచాయతీ ఎన్నికల పోలింగ్..

* జిల్లాలో చివరి విడతగా అమలాపురం డివిజన్ లోని 16 మండలాల్లో పోలింగ్..

* నేడు పోలింగ్ జరుగుతున్న 259 సర్పంచ్ స్థానాలకు పోటీలో 710 అభ్యర్థులు.. 2,060 వార్డులకు బరిలో 4,574

* ఓటు హక్కు వినియోగించుకోనున్న 8,71,169 మంది ఓటర్లు.. మొత్తం 3,232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

* అమలాపురం డివిజన్ పరిధిలో 298 సెన్సిటివ్, 235 హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు..

* కొవిడ్ పేషంట్లు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకూ ఓటువేసే అవకాశం..

2021-02-21 02:01 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

విశాఖ:

* పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అదీప్ రాజ్

* ఇక్కడ నుండే ఆయన సతీమణి శీర్షీష సర్పంచ్ అభ్యర్థి గా బరిలో వుండటంతో అందరి దృష్టి పడింది

2021-02-21 01:21 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ 

2021-02-21 01:19 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase Polling

  • విజయనగరం జిల్లా 
  • జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లోని 238 గ్రామ పంచాయితిలలో 2796 పోలింగ్ కేంద్రాలలో మొదలైన పోలింగ్
  • 238 సర్పంచ్ స్థానాలకు, 1908 వార్డు సభ్యుల స్థానాలకు నేడు జరుగుతున్న పోలింగ్
  • 296 పంచాయితి పరిదిలోని 4,54,142మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

2021-02-21 01:16 GMT

AP Pancahyat Elections 2021 fourth phase polling

ప్రకాశం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు.

  • పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 184 పంచాయతీలు 1766 వార్డులో ఎన్నికలు.
  • సర్పంచ్ అభ్యర్థి బరిలో 611 మంది అభ్యర్థులు.
  • 276 వార్డులు ఏకగ్రీవం.
  • అన్ని పంచాయతీ లకు కొనసాగుతున్న ఎన్నికలు.
  • మొత్తం 109 అత్యంత సమస్యాత్మక, 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.
  • పోలింగ్ నిర్వహణకు 5వేల మందితో బందోబస్తు

2021-02-21 01:14 GMT

ap panchayat elections 2021: కడప జిల్లా

  • కడప జిల్లాలొ చివరి దశ పంచాయితీ ఎన్నికలు...
  • పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో ఎన్నికలు...
  • 224గ్రామ పంచాయతీలకు గాను 108 గ్రామ పంచాయితీలు(48.02%) ఏకగ్రీవం...
  • పులివెందుల నియోజకవర్గంలొని చక్రాయపేట, వేంపల్లె, తొండూరు మండలాల్లోని అన్ని పంచాయతీ లు ఏకగ్రీవం...
  • 11మండలాల్లో 116 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు...
  • 116 గ్రామ పంచాయితీల్లో 1లక్ష 74వేల495మంది ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు...
  • జిల్లాలో 81హైపర్ సెన్సిటివ్,56సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తింపు...
  • పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేసిన అదికారులు...

2021-02-21 01:12 GMT

నాలుగో దశ పోలింగ్ కు ఏర్పాట్లివీ..

- నాల్గవ దశ ఎన్నికలకు 28,995 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

- 6,047 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 4,967 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు

- 15,268 పెద్ద, 12,033 మధ్య రకం, 10,583 చిన్న బాలెట్ బాక్సులు సిద్ధం

- స్టేజ్-I ఆర్ఓ లుగా 1,538 మందిని, స్టేజ్-II ఆర్ఓ లుగా 3,130 మందిని, ఏఆర్ఓ లుగా 3,848 మందిని, పీఓ లుగా 34,809 మందిని, ఇతర పోలింగ్ సిబ్బందిగా 53,282 మందిని నియామకం

- జోనల్ అధికారులుగా 544 మంది, రూట్ అధికారులుగా 1,406 మంది నియామకం

- నాల్గవ దశలో పోలింగ్ కొరకు 161 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాటు

- పోలింగ్ స్టేషన్లలో నాల్గవ దశ పోలింగ్ కు అవసరమైన పోలింగ్ సామాగ్రి సిద్ధం

- 5KM కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 2,214 పెద్ద వాహనాల ఏర్పాటు

- 5KM కన్నా తక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 1,280 చిన్న వాహనాల ఏర్పాటు

- కౌంటింగ్ కొరకు సూపర్వైజర్లు, 51,862 మంది సిబ్బందిని ఏర్పాటు

- వీడియోగ్రఫీ ద్వారా మొత్తం ఎన్నికలు రికార్డ్ చేసి భద్రపరచనున్న అధికారులు

2021-02-21 01:10 GMT

నేడే తుది దశ పంచాయితీ పోలింగ్

- నోటిఫికేషన్ ఇచ్చిన 3,299 పంచాయతీ సర్పంచులకు గాను 554 ఏకగ్రీవం

- 33,435 వార్డు మెంబర్లలకు 10,921 స్థానాలు ఏకగ్రీవం

- 13 జిల్లాలలో, 16 రెవిన్యూ డివిజన్లలో, 161 మండలాలలో ఎన్నిక

- ఓటుహక్కు వినియోగించుకోనున్న 67,75,226 మంది ఓటర్లు

- నాల్గవ దశలో 2,745 సర్పంచ్ స్థానాలకు గాను YSR జిల్లాలో రెండు "నో" నామినేషన్

- మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ

- 22,514 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 91 స్థానాలలో నో నామినేషన్

- మిగిలిన 22,423 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 52,700 మంది అభ్యర్థులు పోటీ

Tags:    

Similar News