Fridge: ఈ 5 పండ్లు ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారుతాయి.. పొరపాటున కూడా పెట్టకూడదు
Do Not Store In Fridge: కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్ లో పెడితే అవి విషమంగా మారుతాయి. అవి తెలియక చాలామంది ఫ్రిజ్‌లో పెడతారు. లేకపోతే ప్రాణానికి హాని కలుగుతుంది.

Fridge: ఈ 5 పండ్లు ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారుతాయి.. పొరపాటున కూడా పెట్టకూడదు
Do Not Store In Fridge: కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్ లో పెడితే అవి విషమంగా మారుతాయి. అవి తెలియక చాలామంది ఫ్రిజ్‌లో పెడతారు. లేకపోతే ప్రాణానికి హాని కలుగుతుంది. అయితే ఏ పండ్లు ఫ్రిజ్‌లో పెట్టకుండా జాగ్రత్త వహించాలి తెలుసుకుందాం ..
వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి పండ్లు, కూరగాయలు తెచ్చుకొని ఫ్రిజ్‌లో నిలువ పెట్టుకుంటాం. అయితే కొన్ని రకాల పండ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టగానే విషంగా మారుతాయి.
అరటిపండు..
కొన్ని నివేదికల ప్రకారం అరటిపండు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి పూర్తిగా పాడైపోతాయి. అంతేకాదు అవి యాసిటిక్ స్థాయిలను చేస్తుంది. దీంతో ఇది యాసిడిక్‌కు దారితీస్తుంది. పొరపాటున కూడా అరటిపండును ఫ్రిజ్‌లో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి.
పియర్ పండు..
పియర్ పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇది ఉష్ణోగ్రతతో ఘనీభవించి ఫ్రోజెన్ అయిపోతుంది. ఇది రుచి, ఆకృతిని కూడా పాడుచేస్తుంది. పీచ్ పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది .
టమాట..
అంతేకాదు టమాటా పండ్లను కూడా కొంతమంది ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇలా చేయకూడదు ఇందులో కూడా యాసిడ్ గుణాలు ఉంటాయి. అవి మరింత పెరుగుతాయి, టమాటాలో ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకుండా ప్రత్యేకంగా నిల్వ చేసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
కీరదోసకాయ..
ఇవి మాత్రమే కాదు కీరదోసకాయలు కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదు. నీటి శాతం అధికంగా ఉండే కిర దోసకాయను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అది పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది.
బొప్పాయి ..
బొప్పాయి పండును కూడా పొరపాటున ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇది త్వరగా కూలిపోవడం మాత్రమే కాదు. ఇది తింటే ఆరోగ్యానికి హానికరం కూడా.