హాజీపూర్‌లో ముగ్గురు చిన్నారులను అత్యంత దారుణంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలం గడిపేవాడనే పోలీసుల వాదనలకు ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్నేహితుడితో కలిసి బైక్‌పై జులాయిగా తిరుగుతన్న దృశ్యాలు పోలీసులకు లభించాయి. హార్స్ డ్రైవింగ్ చేస్తూ చిల్లర చేష్టలకు పాల్పడుతున్నట్టు ఈ దృశ్యాల్లో ఉంది.