వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే..

Update: 2020-06-04 13:54 GMT

ప్రపంచంవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా భారిన పడిన వారి సంఖ్య 66 లక్షల 06 వేల 223 కు పెరిగింది. ఇందులో 31 లక్షల 93 వేల 248 మంది కోలుకున్నారు. ఇక 3 లక్షల 88 వేల 554 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,851,520 కేసులు, 107,175 మరణాలు

బ్రెజిల్ - 584,016 కేసులు, 32,548 మరణాలు

రష్యా - 431,715 కేసులు, 5,208 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 281,270 కేసులు, 39,811 మరణాలు

స్పెయిన్ - 240,326 కేసులు, 27,128 మరణాలు

ఇటలీ - 233,836 కేసులు, 33,601 మరణాలు

భారతదేశం - 216,919 కేసులు, 6,088 మరణాలు

ఫ్రాన్స్ - 188,802 కేసులు, 29,024 మరణాలు

జర్మనీ - 184,121 కేసులు, 8,602 మరణాలు

పెరూ - 178,914 కేసులు, 4,894 మరణాలు

టర్కీ - 166,422 కేసులు, 4,609 మరణాలు

ఇరాన్ - 160,696 కేసులు, 8,012 మరణాలు

చిలీ - 113,628 కేసులు, 1,275 మరణాలు

మెక్సికో - 101,238 కేసులు, 11,729 మరణాలు

కెనడా - 94,641 కేసులు, 7,579 మరణాలు

సౌదీ అరేబియా - 91,182 కేసులు, 579 మరణాలు

చైనా - 84,160 కేసులు, 4,638 మరణాలు

పాకిస్తాన్ - 85 , 264 కేసులు, 1,770 మరణాలు

ఖతార్ - 62,160 కేసులు, 45 మరణాలు

బెల్జియం - 58,685 కేసులు, 9,522 మరణాలు

బంగ్లాదేశ్ - 55,140 కేసులు, 746 మరణాలు

నెదర్లాండ్స్ - 46,939 కేసులు, 5,996 మరణాలు

బెలారస్ - 45,116 కేసులు, 248 మరణాలు

స్వీడన్ - 40,803 కేసులు, 4,542 మరణాలు

ఈక్వెడార్ - 40,966 కేసులు, 3,438 మరణాలు

సింగపూర్ - 36,405 కేసులు, 24 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 36,359 కేసులు, 270 మరణాలు

దక్షిణాఫ్రికా - 37,525 కేసులు, 792 మరణాలు

పోర్చుగల్ - 33,261 కేసులు, 1,477 మరణాలు

కొలంబియా - 33,466 కేసులు, 1,099 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,893 కేసులు, 1,921 మరణాలు

కువైట్ - 29,359 కేసులు, 230 మరణాలు

ఇండోనేషియా - 28,233 కేసులు, 1,698 మరణాలు

ఈజిప్ట్ - 28,615 కేసులు, 1,088 మరణాలు

ఉక్రెయిన్ - 25,973 కేసులు, 754 మరణాలు

ఐర్లాండ్ - 25,111 కేసులు, 1,659 మరణాలు

పోలాండ్ - 24,687 కేసులు, 1,115 మరణాలు

ఫిలిప్పీన్స్ - 19,748 కేసులు, 974 మరణాలు

రొమేనియా - 19,669 కేసులు, 1,296 మరణాలు

అర్జెంటీనా - 19,268 కేసులు, 570 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 18,040 కేసులు, 516 మరణాలు

ఇజ్రాయెల్ - 17,342 కేసులు, 290 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 17,891 కేసులు, 299 మరణాలు

జపాన్ - 16,867 కేసులు, 905 మరణాలు

ఆస్ట్రియా - 16,771 కేసులు, 670 మరణాలు

పనామా - 14,609 కేసులు, 357 మరణాలు

ఒమన్ - 13,537 కేసులు, 67 మరణాలు

బహ్రెయిన్ - 12,815 కేసులు, 20 మరణాలు

డెన్మార్క్ - 11,971 కేసులు, 580 మరణాలు

కజాఖ్స్తాన్ - 12,067 కేసులు, 48 మరణాలు

దక్షిణ కొరియా - 11,629 కేసులు, 273 మరణాలు

సెర్బియా - 11,523 కేసులు, 245 మరణాలు

బొలీవియా - 11,638 కేసులు, 400 మరణాలు

నైజీరియా - 11,166 కేసులు, 315 మరణాలు

అర్మేనియా - 10,524 కేసులు, 176 మరణాలు

అల్జీరియా - 9,733 కేసులు, 673 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 9,438 కేసులు, 325 మరణాలు

మోల్డోవా - 8,795 కేసులు, 310 మరణాలు

ఘనా - 8,548 కేసులు, 38 మరణాలు

నార్వే - 8,467 కేసులు, 237 మరణాలు

ఇరాక్ - 8,168 కేసులు, 256 మరణాలు

మలేషియా - 7,970 కేసులు, 115 మరణాలు

మొరాకో - 7,922 కేసులు, 206 మరణాలు

ఆస్ట్రేలియా - 7,229 కేసులు, 102 మరణాలు

ఫిన్లాండ్ - 6,911 కేసులు, 321 మరణాలు

కామెరూన్ - 6,585 కేసులు, 200 మరణాలు

అజర్‌బైజాన్ - 6,260 కేసులు, 76 మరణాలు

గ్వాటెమాల - 5,586 కేసులు, 123 మరణాలు

హోండురాస్ - 5,527 కేసులు, 225 మరణాలు

సుడాన్ - 5,310 కేసులు, 307 మరణాలు

తజికిస్తాన్ - 4,191 కేసులు, 48 మరణాలు

లక్సెంబర్గ్ - 4,024 కేసులు, 110 మరణాలు

జిబౌటి - 3,935 కేసులు, 26 మరణాలు

సెనెగల్ - 3,932 కేసులు, 45 మరణాలు

హంగరీ - 3,931 కేసులు, 534 మరణాలు

గినియా - 3,886 కేసులు, 23 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 3,843 కేసులు, 16 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 3,495 కేసులు, 75 మరణాలు

థాయిలాండ్ - 3,084 కేసులు, 58 మరణాలు

ఐవరీ కోస్ట్ - 3,024 కేసులు, 33 మరణాలు

గ్రీస్ - 2,937 కేసులు, 179 మరణాలు

గాబన్ - 2,803 కేసులు, 20 మరణాలు

ఎల్ సాల్వడార్ - 2,705 కేసులు, 49 మరణాలు

బల్గేరియా - 2,560 కేసులు, 146 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,551 కేసులు, 157 మరణాలు

హైతీ - 2,507 కేసులు, 48 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 2,492 కేసులు, 145 మరణాలు

నేపాల్ - 2,300 కేసులు, 9 మరణాలు

క్రొయేషియా - 2,246 కేసులు, 103 మరణాలు

కెన్యా - 2,216 కేసులు, 74 మరణాలు

సోమాలియా - 2,146 కేసులు, 79 మరణాలు

క్యూబా - 2,107 కేసులు, 83 మరణాలు

ఎస్టోనియా - 1,880 కేసులు, 69 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 1,871 కేసులు, 20 మరణాలు

మాల్దీవులు - 1,850 కేసులు, 7 మరణాలు

వెనిజులా - 1,819 కేసులు, 18 మరణాలు

ఐస్లాండ్ - 1,806 కేసులు, 10 మరణాలు

శ్రీలంక - 1,735 కేసులు, 11 మరణాలు

లిథువేనియా - 1,684 కేసులు, 71 మరణాలు

స్లోవేకియా - 1,525 కేసులు, 28 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 22 మరణాలు

ఇథియోపియా - 1,486 కేసులు, 17 మరణాలు

స్లోవేనియా - 1,477 కేసులు, 109 మరణాలు

మాలి - 1,351 కేసులు, 78 మరణాలు

గినియా-బిసావు - 1,339 కేసులు, 8 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 1,306 కేసులు, 12 మరణాలు

లెబనాన్ - 1,256 కేసులు, 27 మరణాలు

అల్బేనియా - 1,184 కేసులు, 33 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 1,173 కేసులు, 4 మరణాలు

కొసావో - 1,142 కేసులు, 30 మరణాలు

నికరాగువా - 1,118 కేసులు, 46 మరణాలు

కోస్టా రికా - 1,105 కేసులు, 10 మరణాలు

జాంబియా - 1,089 కేసులు, 7 మరణాలు

ట్యునీషియా - 1,087 కేసులు, 49 మరణాలు

లాట్వియా - 1,079 కేసులు, 24 మరణాలు

పరాగ్వే - 1,070 కేసులు, 11 మరణాలు

దక్షిణ సూడాన్ - 994 కేసులు, 10 మరణాలు

నైజర్ - 960 కేసులు, 65 మరణాలు

సైప్రస్ - 958 కేసులు, 17 మరణాలు

సియెర్రా లియోన్ - 909 కేసులు, 47 మరణాలు

మడగాస్కర్ - 908 కేసులు, 6 మరణాలు

బుర్కినా ఫాసో - 884 కేసులు, 53 మరణాలు

అండోరా - 851 కేసులు, 51 మరణాలు

ఉరుగ్వే - 826 కేసులు, 23 మరణాలు

చాడ్ - 820 కేసులు, 66 మరణాలు

జార్జియా - 800 కేసులు, 13 మరణాలు

జోర్డాన్ - 757 కేసులు, 9 మరణాలు

శాన్ మారినో - 674 కేసులు, 42 మరణాలు

మౌరిటానియా - 668 కేసులు, 31 మరణాలు

మాల్టా - 622 కేసులు, 9 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 611 కేసులు, 20 మరణాలు

జమైకా - 590 కేసులు, 9 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

ఉగాండా - 507 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 484 కేసులు, 12 మరణాలు

కేప్ వెర్డే - 477 కేసులు, 5 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 456 కేసులు, 3 మరణాలు

టోగో - 445 కేసులు, 13 మరణాలు

తైవాన్ - 443 కేసులు, 7 మరణాలు

యెమెన్ - 399 కేసులు, 87 మరణాలు

రువాండా - 384 కేసులు, 2 మరణాలు

మాలావి - 358 కేసులు, 4 మరణాలు

మారిషస్ - 335 కేసులు, 10 మరణాలు

వియత్నాం - 328 కేసులు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

లైబీరియా - 316 కేసులు, 28 మరణాలు

మొజాంబిక్ - 316 కేసులు, 2 మరణాలు

ఈశ్వతిని - 295 కేసులు, 3 మరణాలు

బెనిన్ - 244 కేసులు, 3 మరణాలు

మయన్మార్ - 233 కేసులు, 6 మరణాలు

జింబాబ్వే - 206 కేసులు, 4 మరణాలు

మంగోలియా - 185 కేసులు

లిబియా - 182 కేసులు, 5 మరణాలు

గయానా - 153 కేసులు, 12 మరణాలు

బ్రూనై - 141 కేసులు, 2 మరణాలు

కొమొరోస్ - 132 కేసులు, 2 మరణాలు

కంబోడియా - 125 కేసులు

సిరియా - 123 కేసులు, 6 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 117 కేసులు, 8 మరణాలు

బహామాస్ - 102 కేసులు, 11 మరణాలు

మొనాకో - 99 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు

అంగోలా - 86 కేసులు, 4 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

బురుండి - 63 కేసులు, 1 మరణం

సురినామ్ - 54 కేసులు, 1 మరణం

భూటాన్ - 47 కేసులు

బోట్స్వానా - 40 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 39 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 26 కేసులు, 3 మరణాలు

గాంబియా - 26 కేసులు, 1 మరణం

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 26 కేసులు

నమీబియా - 25 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 23 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

డొమినికా - 18 కేసులు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 18 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

పశ్చిమ సహారా - 9 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

లెసోతో - 2 కేసులు

Tags:    

Similar News