రాకుంటే రాజకీయ సన్యాసమని రాముడంటే,
ఇదంతా విన్యాసమని ఉత్తముడనే,
దేవుడా ఇవి పాలిటిక్సా,
లేక ప్రజలకి అర్ధం కాని గొప్ప పాలిట్రిక్సా.
రాకుంటే రాజకీయ సన్యాసమని రాముడంటే,
ఇదంతా విన్యాసమని ఉత్తముడనే,
దేవుడా ఇవి పాలిటిక్సా,
లేక ప్రజలకి అర్ధం కాని గొప్ప పాలిట్రిక్సా.