జర్నలిజ కుల్ దీపుడు ఇక లేడు.

Update: 2018-08-23 08:42 GMT

'అంజాయ్` అనే ఉర్దు పత్రికల్లో జర్నలిస్టుగా,

తన వృత్తి జీవితాన్ని ముందుగా ప్రారంభించిన,

పత్రికా స్వేచ్ఛపట్ల, మానవహక్యుల పట్ల నిబద్ధతగా,

కుల్‌ దీప్‌ నయ్యర్‌ తన  జీవితకాలం జీవించిన,

ఆ ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు ఇక లేరు.  శ్రీ.కో.
 


ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు కుల్‌ దీప్‌ నయ్యర్‌ (95) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందారు.
వారు 1923 ఆగస్టు 14న పాక్‌ లోని సియోల్‌ కోట్‌ లో జన్మించిచారు. 'అంజాయ్` అనే ఉరూద్ద పత్రికల్లో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ముందుగా  ప్రారంభించిచారు. తన వృతి ప్రయాణంలో బాగంగా ఎన్నో సుప్రసిద్ధ పత్రికలో  ఆయన వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. వి.పి.సింగ్ ప్రభుత్వకాలంలో లండన్ లో భారత హైకమీషనర్ గానూ, రాజ్యసభ సభ్యుడిగానూ ఎదిగాడు. పత్రికా స్వేచ్ఛపట్ల, మానవహక్యుల పట్ల చాల నిబద్ధత కలిగినవాడు.

Similar News