గురు సిన్మాలో ఎన్నో గుర్తులు

Update: 2018-09-24 08:11 GMT

గురు సిన్మాలో ఎన్నో గుర్తులు,

నిజమైన ఆటగాల్లే నటులు,

జాతీయ స్థాయి బాక్సర్లు,

హీరో వెంకటేష్ మొదటి పాట. శ్రీ.కో. 


గురు సిన్మాకి కొన్ని ప్రత్యేకతలు వున్నాయి, అవి గురులోని బాక్సర్ హీరొయిన్ రిటికా సింగ్ ఒక నిజ జీవితమలో కూడా ఒక  బాక్సర్. అలాగే తన 30 ఏళ్ల కెరీర్లో వెంకటేష్ దగ్గుబాటి పాట పాడటం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటించిన మిగిలిన అందరు బాక్సర్లు జాతీయ స్థాయి ఛాంపియన్లు. చాలామంది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు మరియు అనేక టైటిల్స్ గెలుచుకున్నారు. అందుకే అంత బాగా నటించారు అనిపించింది. శ్రీ.కే.
 

Similar News