“జనత హోటల్” భోజనం రుచి ఎలా వుంది?

Update: 2018-09-18 09:15 GMT

మలయాళలో  “ఉస్తాద్ హోటల్” అయ్యింది,

తెలుగులో “జనత హోటల్” గా మారింది. 

నిత్యా మీనన్, ధుల్క్యర్ సల్మాన్ మరోసారి కలిపింది,

వంట చేసి ఆకలి తీర్చే కథగా మారింది. శ్రీ.కో. 

జనత హోటల్ సినిమా “ఉస్తాద్ హోటల్” అనే హోటల్ నేపథ్యంలో కథ కలిగిన మలయాళం సినిమా యొక్క డబ్బింగ్ సినిమా, ఇందులో ‘ఓకే బంగారం’హిట్ జంట నిత్యా మీనన్ మరియు ధుల్క్యర్ సల్మాన్ నటించారు. ఈ చలన చిత్రం రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, కాని స్లో వుండి ఎలాంటి కమర్షియల్ ఫార్మల లేకున్నా పర్వాలేదు అనుకునే వారికీ, ఈ సినిమాని ఇష్టపడుతారు. ఈ సినిమా అంత హోటల్ యొక్క వాతవరణాన్ని చాలా ఆహ్లాదకరంగా చూపించారు. అలాగే ఆకలి విలువ గురించి, సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని వ్యక్తులగురించి చాల చక్కగా చూపించారు. తెలుగు నటులు లేకున్నా పర్వాలేదు అనుకునే వారికి బాగానే నచ్చుతుంది. శ్రీ.కో.


 

Similar News