మహా నటుడు ఎన్టీఆర్ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఏదో మీరు విన్నారా! ఆ చిత్రం “తిరుగులేనిమనిషి” అనే చిత్రం. ఈ సినిమా దేవీఫిలింప్రొడక్షన్స్ లో దర్శకుడు కే.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చింది...ఇందులో ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, ముక్కామల,అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, జయలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్యామల, బాబ్ క్రిస్టో, మాస్టర్ ప్రసాద్ వీరందరు కుడా నటించారు. శ్రీ.కో.