అప్పట్లో.. బ్లాకు అండ్ వైట్ సినిమాల తర్వాత... మెల్లిగా రంగుల చిత్రాలు రావటం మొదలెట్టాయి... అలా సూపర్ స్టార్ 'కృష్ణ' గారు.. కొన్ని సినిమాలు మొదలెట్టారు.. అయితే.. 'కృష్ణ' గారు.. నటించిన తొలి రంగుల చిత్రం ఏదో మీకు తెలుసా!..... 'కృష్ణ' గారు నటించిన తొలి రంగుల చిత్రం తేనె మనసులు. అప్పట్లో బాగా నడిచిన సినిమా.. అలాగే రంగురంగుల అందలను.. వెండి తెరపై చూపిన తెలుగు సినిమా అని చెప్పవచ్చు. శ్రీ.కో.