తెలంగాణా తీర్చుకుంటుంది మొక్కులు

Update: 2018-06-28 09:04 GMT

తెలంగాణా తీర్చుకుంటుంది మొక్కులు, 

బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుకు ముక్కెరలు,

ఎన్ని త్యాగాలతో తప్పెను తెలంగాణ చిక్కులు,

ప్రజాదేవుళ్లకు కూడా ఇక తీరునేమో తిప్పలు.

Similar News