శ్రీవారిముచ్చట్లు అనే సినిమా కథ...లో ముఖ్య పాత్ర...గోపి...గోపీ తండ్రి ప్రియను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు, కాని అతను రాధాతో ప్రేమలో పడతాడు. ప్రియ తండ్రి గోపి తన అప్పులను క్లియర్ చేసినప్పుడు, తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి ఆమెను వివాహం చేసుకుంటాడు. లక్ష్మీఫిలిమ్స్ కంబైన్స్ ద్వార సమర్పణ చేసింది.. నంగునూరు శ్రీనివాసరావు, ఈ సినిమా నిర్మాత ఎన్ఆర్.అనురాధాదేవి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు, ఈ సినిమా హీరో, హీరొయిన్ గా ఏఎన్నార్, జయప్రద, జయసుధ నటించారు... అలాగే హరిప్రసాద్, కవిత, అల్లు రామలింగయ్య, చాట్ల శ్రీరాములు, కేవీ.చలం,రాజసులోచన,నిర్మల, సుకుమారి, సరోజ, సూర్యకుమారి, పీజే.శర్మ నటించారు... ఈ చిత్రం శతదినోత్సవాలు చేసుకున్నది .శ్రీ.కో.