గురు-శిష్య పరంపర

Update: 2018-09-05 10:35 GMT

ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా,

మన వారసత్వమైన గురు-శిష్య పరంపరగా,

మన నాగరికత మరియు సంస్కృతి వివరించిరిగా,

మన రాష్టపతి శ్రీ రామ్ నాథ్ కోవిండ్ గారు. శ్రీ.కో. 


ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా, రాష్టపతి శ్రీ రామ్ నాథ్ కోవిండ్ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలిపారు, "ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంలో ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు మరియు సత్ప్రవర్తనలను విస్తరించడంలో మీ పాత్ర, నాకు చాలా ఆనందం ఉంది. మన సంస్కృతి మరియు వారసత్వ లక్షణం గురు-శిష్య పరంపరగా ఉంది అన్నారు.

Similar News