ప్రపంచ సినిమా ప్రేక్షకులు 3D ఐఎమ్ఎక్స్ స్క్రీన్లలో సినిమాని చూడడానికి ఇష్టపడుతారు, అయితే మన హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద 3D ఐఎమ్ఎక్స్ స్క్రీన్లలో ప్రసాద్స్ ఐఎమ్ఎక్స్ ప్రపంచంలోని అత్యంత ఎక్కువ మంది హాజరైన సినిమా హాల్గా రికార్డు ఉందని మీకు తెలుసా? శ్రీ.కో.