మన సినిమా ఇండస్ట్రీ లో రకరకాల నమ్మకాలూ వుంటాయి.. అయితే.. కొద్ది మంది హింది హీరోలు తమ పాత అలవాట్లను అలాగే ఇప్పటికి కొనసాగిస్తూ వుంటారు... హింది టాప్ హీరో అయిన.. రణబీర్ కపూర్ తన తల్లి నీతు కపూర్ నుంచి తన పాకెట్ మనీ కోసం.. ఇప్పటికి ...వారానికి 1500 రూపాయలు తీసుకుంటాడట. అమ్మ చేతితో ఏది ఇచ్చిన అది కోట్లతో సమానమని గుర్తిన్చినట్టునాడు.. మన రణబీర్ కపూర్. శ్రీ.కో.