కెసిఆర్ ప్రధాని, కెటిఆర్ సీఎం - శ్రీనివాస్ గౌడ్

Update: 2018-12-23 06:35 GMT
కెసిఆర్ ప్రధాని, కెటిఆర్ సీఎం - శ్రీనివాస్ గౌడ్
  • whatsapp icon


భారతదేశంలోనే ఎక్కలేని విధంగా సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇలాంటి పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలంటే సిఎం కెసిఆర్ దేశరాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ రాజకీయాల్లో పయనంలో అన్ని కలిసోస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి అవుతారని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని వి.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 20ఏండ్లు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. 

Similar News