కబడ్డీ కబడ్డీ

Update: 2018-08-23 10:31 GMT

ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం 5 పురుషుల కబడ్డీ వరల్డ్ కప్లను భారతదేశం గెలుచుకుంది మరియు ఈ టోర్నమెంట్లలో అజేయంగా నిలిచింది. భారతీయ మహిళల బృందం కూడా ఇప్పటివరకు జరిగిన అన్ని కబడ్డీ ప్రపంచ కప్లను కూడా గెలుచుకుందట. శ్రీ.కో.
 

Similar News