ఇలియానా యొక్క బాలీవుడ్ తలుపులు మరియు తలపులు

Update: 2018-09-26 09:48 GMT

టాలీవుడ్ హీరొయిన్ అయిన..కోలివుడ్ హీరొయిన్ అయిన బాలీవుడ్ లో అవకాశం రావాలనే కోరుకుంటారు. అయితే అలాగే తెలుగు, తమిళ సినిమాలో తన అందచందాలతో....అదరగొట్టిన నటి ఇలియానా. అయితే దేవదాసు నుండి...పోకిరి వరకు ఎన్నో హిట్లు సాదించిన ఈ హీరొయిన్ నటించిన తొలి హిందీ చిత్రం బర్ఫీ. ఈ హింది చిత్రంలో పూర్తిగా నటనకి అవకాశం వుందని ఎంచుకుందట. శ్రీ.కో.
 

Similar News