కరీనా కపూర్ నటించిన “హీరొయిన్” చిత్రం ఒక ప్రత్యేకత వుంది, దీనిలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో చేయబడిన 130 వేర్వేరు దుస్తులను ధరించిందట. ఈ సినిమాకి కరీనా యొక్క వార్డ్రోబ్ మొత్తం ఖరిదైన బట్టలతో నిండిపోయిందట, అప్పటి వరకు సృష్టించబడిన అన్ని బాలీవుడ్ చిత్రాల్లో అత్యంత ఖరీదైనద బట్టలు కరీనా వేసుకుందట. మరి హీరొయినా మజాకా! శ్రీ.కో