చాల మంది హీరోయిన్స్ మరియు హీరోలు తమకి సినిమాల్లో బాగా పేరు వచ్చాక, ఎన్నో వ్యాపార ప్రకటనల్లో కనబడతారు. అలాగే...చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజల నుండి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్, రమ్యకృష్ణ, శృతి హాసన్, కె.విశ్వనాథ్, SPB, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వంటి వారందరూ వాణిజ్య ప్రకటనలలో తళుక్కు మన్నావారే. అలా కూడా మంచి ఆదాయం ఉంటుందని అంటారు. శ్రీ.కో.