చాక్లెట్స్ అంటే పిల్లలకి చాల ఇష్టం, పిల్లలకే కాకూడ చాలామంది పెద్దవారికి కూడా చాక్లేట్స్స అంటే చాల ఇష్టం, అయితే అసలు ఎ దేశంలో ఎక్కువ చాక్లెట్స్ తింటారు అని ఒక సర్వే చేస్తే తెలిసింది, సంవత్సరానికి ప్రతి వ్యక్తికి దాదాపు 10 కిలోల వరకు స్విట్జర్లాండ్లో అత్యంత చాకొలెట్ను తింటున్నరాట. శ్రీ.కో