కార్పొరేట్ కళాశాలల కుట్రయా,
కొద్దిమంది దళారుల కుటిలయుక్తియా,
తేలనట్టుంది ఒక పట్టాన ఎంసెట్లోయా,
తాడు లాగితే ఇన్ని డొంకలు కదులుతున్నాయా?
శ్రీ.కో.
కార్పొరేట్ కళాశాలల కుట్రయా,
కొద్దిమంది దళారుల కుటిలయుక్తియా,
తేలనట్టుంది ఒక పట్టాన ఎంసెట్లోయా,
తాడు లాగితే ఇన్ని డొంకలు కదులుతున్నాయా?
శ్రీ.కో.