తండ్రి కొడుకు మద్య బంధాన్ని కొన్ని సంఘటనలతో అల్లిన చిత్రం బేవార్స్. మంచి కుటుంబం ఎంటర్టైనర్ అయినా కొన్ని సన్నివేశాలు పండకపోవడం వల్ల ఒక సాధారణ చిత్రంగా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ అద్బుత నటనని మాత్రం ఈ సినిమాలో చూడవచ్చు.. అల్లరి చిల్లరగా తిరిగే కొడుకుతో.. తండ్రి పడే వేదన.. అలాగే హీరో చెల్లి పాత్ర కూడా బాగా ఆకట్టుకుంది.ఇంకా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు పండితే సినిమా ఒక స్థాయికి చేరుకొను అనిపిస్తుంది. శ్రీ.కో.