బాసర ఆలయంలో విగ్రహం మాయంపై విచారణ

Update: 2017-12-13 10:03 GMT

బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం అదృశ్యంపై విచారణ మొదలైంది. ఐదుగురు సభ్యుల బృందం ఇవాళ తెల్లవారుజాము నుంచి అక్కడి పూజారులు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. 
 

Similar News