ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే పాత సినిమా మీరు చూసారా! దీని నిర్మాత టీ.విశ్వేశ్వరరావు, కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:కే.బాలచందర్.. ఈ సినిమా మాటలు గణేష్ పాత్రో ఇచ్చారు.. అలాగే.. పాటలు ఆత్రేయ. ఈ సినిమాలో హీరో మరియు హీరొయిన్ గా కృష్ణంరాజు, జయసుధ నటించారు... మిగిలిన పాత్రల్లో...జయమాలిని, సరిత, వై.విజయ, త్యాగరాజు, భానుచందర్,సాక్షిరంగారావు, ప్రసాదరావు, కృష్ణచైతన్య, శ్యామల, లక్ష్మీచిత్ర, ఆశాలత, భరత్ కుమార్, జిత్ మోహన్ మిత్ర, రాఘవన్, భాషా, మాస్టర్ రాజు, ఈ సినిమాలో.. అతిథి నటుడుగా చిరంజీవి నటించడం ఒక విశేషం. సమయం వున్నప్పుడు ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.