Weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన!
విశాఖ...
-వాయువ్య బంగాళాఖాతం, ఒడిసా తీర ప్రాంతాల్లో అల్పపీడనం....
-అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్, ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
-తూర్పు బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
-వీటి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
-రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు కురిసే అవకాశం..
-రానున్న 4 రోజులు ఉత్తరాంధ్ర, యానాం, సీమల్లో వర్షాలు కురిసే అవకాశం.
Update: 2020-10-06 03:15 GMT