Warangal Urban Updates: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..
వరంగల్ అర్బన్....
నేడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
1. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు ఎదురుగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
2. ఉదయం 11.30 గంటలకు మడికొండ, మెట్టుగుట్ట వద్ద అన్నదాన సత్రం ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పాల్గొంటారు.
Update: 2020-11-11 04:20 GMT