Warangal Urban Updates: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల బదిలీ..

వరంగల్ అర్బన్..

-వి.ఆర్ లో వున్న జె. రామకృష్ణ కు టాస్క్ ఫోర్స్.

-ఎ. శ్రీనివాస్ కు స్టేషన్ ఘన్‌పూర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

Update: 2020-09-24 10:30 GMT

Linked news