Tirumala updates: మాఢ వీధుల్లో ఈ సారి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమల..

-ప‌రిమితంగా సంఖ్యలో భక్తులకు అనుమతించి వాహ‌న‌సేవ‌లు

-ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష‌

-గ‌రుడ సేవ‌తో పాటు అన్ని వాహ‌న‌సేవ‌ల‌కు ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే గ్యాల‌రీల్లోకి అనుమ‌తి

-ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు ఉంటాయి.

-బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరో రోజైన అక్టోబ‌రు 21న సాయంత్రం పుష్ప‌క విమాన‌సేవ‌, అక్టోబ‌రు 23న స్వ‌ర్ణర‌థం ఊరేగింపు కూడా ఉంటాయి.

-గ్యాల‌రీల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆప‌రేటెడ్ శానిటైజ‌ర్లు ఏర్పాటు.

-భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ఏర్పాట్లు.

-త‌గిన‌న్ని ల‌డ్డూలు త‌యారీ సిద్దమౌతున్న టిటిడి

-క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు.

Update: 2020-10-01 13:46 GMT

Linked news