Telangana latest news: తెలంగాణ గురించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు....
-నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి...
-తెలంగాణ ఇది ప్రజాస్వామ్యమా... ?రాచరికమా... ? ప్రగతిభవన్ కు ఇనుప కంచా... ??
-ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించే ప్రగతి భవన్ కి ఇప్పటికే 15 పైగా గేట్లు ఉన్నాయి 24 గంటలు పోలీసులు కాపాల ఉంటున్నారు...
-ఈ మధ్య కాలంలో ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేస్తున్నారని భయపడి ఉన్న గేట్లను చుట్టూ ముళ్ల కంచెలు వేస్తున్నారు.దీని తరువాత దానికి కరెంట్ కనెక్షన్ వేసి షాక్ పెడతారు...
-ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డాడో ఆ ప్రజలను చూసి ముఖ్యమంత్రి భయపడుతున్నాడు...
-రచరికపు పాలనలో నిజాం నవాబు కాలం లో చుట్టూ కోటలు కంధకాలు ఉండేవి..
-నిజాం నవాబు కన్నా నియంత లా కేసీఆర్ పనిచేస్తున్నాడు ప్రజలు తిరగబడితే ఈ ముళ్ళు కంచెలు అవుతాయా...?
-ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే వీటిని ఉపసహరించుకోండి...
Update: 2020-09-01 08:14 GMT