Pragathi Bhavan: ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్..

-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర     అంశాలపై చర్చ..

-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం...

-హైదరాబాద్ లో ఆర్ టి సి బస్సులపై తిరిగే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం..

-హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఆర్ టి సి బస్ లు తిప్పడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కొరనున్నరూ..

-హైదరాబాద్ లో 10 శాతం ఆర్ టి సి బస్ లు నడిపించేందుకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం...

Update: 2020-09-24 11:08 GMT

Linked news