Pragathi Bhavan: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్..

-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర   అంశాలపై చర్చ.

-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్.

Update: 2020-09-24 10:43 GMT

Linked news