Nirmal District updates: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు..ప్రస్తుతం నీటినిల్వ:- 7.43..
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు..
-పూర్తిస్థాయినీటి నిల్వ7.603 TMC
-ప్రస్తుతం నీటి మట్టం:- *699.350
-పూర్తిస్థాయి నీటిమట్టం700* Ft
-ఇన్ ప్లో- 4046 c/s
-అవుట్ ప్లో 4503 c/s
-ఒక గేట్ ను ఎత్తి వరదనీటిని బయటకు వదిలిన అదికారులు..
Update: 2020-09-23 05:37 GMT