Ministers Meeting: రేపు తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల సమావేశం...
* రేపు తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు సమావేశం కానున్నారు.
* అంతరాష్ట్ర బస్సు రవాణా ఒప్పందంపై చర్చించనున్నారు.
* అదేవిధంగా ఏపీ ముందు తెలంగాణ ఆర్టీసీ రెండు ప్రతిపాదనలు ఉంచింది.
* అయితే ఈ ప్రతిపాదనలను ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* రేపటితో ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Update: 2020-11-01 14:19 GMT