Kurnool updates: వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల రాస్తారోకో..

కర్నూల్ జిల్లా..

-కోడుమూరులోని కోట్ల సర్కిల్ వద్ద రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల రాస్తారోకో

-ఎద్దుల బండ్లతో పాటు పాల్గొన్న రైతులు

-వ్యవసాయ బిల్లును ఆమోదించినందుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేషనల్ హైవే పై రాస్తారోకో నిర్వహించిన రైతులు..

 -డోన్ నేషనల్ హైవే పై తీవ్ర ఉద్రిక్తత

-నేషనల్ హైవే పై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ                  వామపక్షాల రాస్తారోకో

-ధర్నా చేసినటువంటి నాయకులను, మహిళలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.

Update: 2020-09-25 06:18 GMT

Linked news