Kamareddy updates: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్లేశం గుండెపోటుతో మృతి..
కామారెడ్డి :
-మున్సిపల్ అధికారి FBO శ్యామ్ వేధింపుల వల్లే మల్లేశం కు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యుల ఆరోపణ.
-విధులకు హాజరు అయ్యేందుకు వెళుతుండగానే గుండెపోటుతో మార్గమధ్యలో మృతి.
-కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మృతదేహంతో కార్మికుల ఆందోళన.
Update: 2020-09-20 08:49 GMT