Kamareddy updates: కలెక్టర్ పై సోషల్ మీడియా లో అసత్య ప్రచారం కేసు విషయంలో పురోగతి..
కామారెడ్డి :
-జిల్లా కలెక్టర్ పిర్యాదు తో రంగంలో దిగిన పోలీసులు.
-అసత్య ప్రచారం చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు.
-నిందితులు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వారిగా గుర్తింపు.
-మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కోర్టు అనుమతి కోసం నివేదించిన పోలీసులు.
-త్వరలో నింధితులను పట్టుకుని మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్న పోలీసులు.
Update: 2020-09-20 05:57 GMT