Kamareddy Updates: సదాశివనగర్ మండలంలోని తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు...
కామారెడ్డి జిల్లా:
- సదాశివనగర్ మండలంలోని సజ్జానాయక్ తండ గ్రామపంచాయతీ కార్యాలయ పర్నిచర్ ను ధ్వంసం చేసి, తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు.
- గ్రామ పంచాయతీ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.
- ధ్వంసం చేసిన గ్రామపంచాయతీ ఆస్తి విలువ సుమారు 40 వేలు ఉంటుందని వెల్లడించిన సర్పంచ్ నీల.
- గతంలో రెండుసార్లు జెండా గద్దెను కూడా కూల్చిన దుండగులు.
-పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సర్పంచ్ నీల.
Update: 2020-11-24 05:18 GMT