Kaleshwaram Project updates: సరస్వతి బ్యారేజ్-8 గేట్లు ఎత్తిన అధికారులు
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-సరస్వతి బ్యారేజ్ ( కాళేశ్వరం ప్రాజెక్టు )
-8 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 15,000 క్యూసెక్కులు
Update: 2020-08-26 02:08 GMT