IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 90/1
కెఎల్ రాహుల్ : 32 బంతుల్లో 47 పరుగులు
పూరన్ : 9 బంతుల్లో 11 పరుగులు
బౌలింగ్ : ఉమేష్ (ఈ ఓవర్లో 1 వైడ్ వేశాడు, నొ బాల్ ఒకటి వేశాడు)
ఈ ఓవర్లో పూరన్ ఓక్క ఫోర్.. రాహుల్ ఒక సిక్సర్, ఒక బౌండరీ కొట్టారు.
Update: 2020-09-24 14:55 GMT